తెలుగు-Telugu

Author
పరాశర శ్రీధర్ దుగ్గిరాల - Parasara Sridhar Duggirala
License
Creative Commons CC BY 4.0
Abstract

తెలుగు ని LaTeX లో వ్రాయటానికి నాకు అంతర్జాలంలో పెద్దగా సమాచారం దొరకలేదు. పైగా ఉన్న సమాచారంలో తెలుగులో విభిన్న ఖనులను వాడే ఉపాయాలు పెద్దగా లేవు. అందుకే నేను నా కోసం ఒక దస్తూరి తయారు చేసుకున్నా. బహుశా మీకు కూడా ఇది ఉపయోగపడచ్చు.

This is a result of searching a lot on how to make various fonts in Telugu easily accessible on LaTeX. This document is a result of several days of effort. Hope anyone using this does not have to go through the same problems again. See also these Overleaf help pages on typesetting multiple languages and scripts using the polyglossia package and the babel package and TrueType/OpenType fonts, as well as this example and list of Telugu fonts available on Overleaf.

తెలుగు-Telugu